South Western Railway Apprentice Jobs 2020 | ITI | Vocational Apply | Career Alerts | LD 09.01.2020 - Naukri Jobs

Breaking

Home Top Ad

Post Top Ad

Friday, 26 February 2021

South Western Railway Apprentice Jobs 2020 | ITI | Vocational Apply | Career Alerts | LD 09.01.2020






South western railway apprentice vacancy 2020 | SWR Railway recruitment 2020
Good news for those looking for a job in Indian Railways. Southwestern Railway has issued a notification for the replacement of jobs. Announced a total of 1004 vacancies. These are Apprentice posts. Interested candidates should apply by January 9, 2021. These posts are in Carriage Repair Workshop, Central Workshop in Hubli, Bangalore, Mysore Division. Those who have passed Class X and have passed ITI in the relevant trade are eligible for these jobs. People between the ages of 15 and 24 can apply for these jobs. There is a five-year relaxation for SC and ST candidates in terms of age. OBCs have a three-year exemption. Those who join these jobs will have a one-year training period. Selection will be based on merit list. The application fee for these posts is one hundred rupees. The application process started on December 10. Interested and eligible candidates should apply for these jobs by January 9, 2021.

భారతీయ రైల్వేలో ఉద్యోగం కోరుకునే వారికి గుడ్‌ న్యూస్. ఉద్యోగాల భర్తీకి నైరుతి రైల్వే నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 1004 ఖాళీలను ప్రకటించింది. అప్రెంటీస్ పోస్టులు ఇవి. ఆసక్తి గల అభ్యర్థులు 2021 జనవరి తొమ్మిదో తేదీలోగా అప్లై చేయాలి. హుబ్లీ, బెంగళూరు, మైసూరు డివిజన్‌లోని క్యారేజ్ రిపేర్ వర్క్‌షాప్, సెంట్రల్ వర్క్‌షాప్‌లో ఈ పోస్టులు ఉన్నాయి. ఈ ఉద్యోగాలకు పదో తరగతి పాస్ కావడంతోపాటు సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ పాస్ అయిన వాళ్లు అర్హులు. 15 ఏళ్ల నుంచి 24 ఏళ్లు ఉన్నవాళ్లు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. వయస్సు విషయంలో ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్ల సడలింపు ఉంది. ఓబీసీలకు మూడేళ్ల మినహాయింపు ఉంది. ఈ ఉద్యోగాల్లో చేరిన వారికి ఏడాదిపాటు శిక్షణ కాలం ఉంటుంది. మెరిట్ లిస్ట్ ఆధారంగా ఎంపిక చేయడం జరుగుతుంది. ఈ పోస్టులకు దరఖాస్తు ఫీజు వంద రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. డిసెంబర్ పదో తేదీ నుంచి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు 2021 జనవరి తొమ్మిదో తేదీ లోగా ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవాలి.
Apply Link : https://ift.tt/2W9mCSd
Official Website: https://ift.tt/3q8sGaB
Official Notification Pdf Link : https://ift.tt/3bH8iaX
#CareerAlerts
#Railwayjobs
#ITI
#Apprentice
#Vocational





South Western railway jobs,swr jobs 2020,railway apprenticeship,vocational jobs,iti jobs,10th pass iti jobs,latest jobs in telugu,career alerts




No comments:

Post a comment

Post Bottom Ad

Pages