AP High Court Civil Judge Recruitment 2021 Last Date 02.01.2021 |Career Alerts| - Naukri Jobs

Breaking

Home Top Ad

Post Top Ad

Sunday, 28 February 2021

AP High Court Civil Judge Recruitment 2021 Last Date 02.01.2021 |Career Alerts|






🔳అమ‌రావతిలోని ఆంధ్ర‌ప్ర‌దేశ్ హైకోర్ట్ లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి ఉన్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.

ఈ జాబ్ యొక్క పూర్తి వివరాలు :
జాబ్ : సివిల్ జ‌డ్జి (జూనియర్ డివిజన్)
ఖాళీలు : 55
అర్హత : స‌ంబంధిత స‌బ్జెక్టుల్లో డిగ్రీ ఇన్ లా/ 3 ఏళ్ళుగా అడ్వకేట్ గా ప్రాక్టిస్ చేస్తున్న వాళ్ళు. తెలంగాణ వాళ్ళు కూడా ఈ జాబ్ కి అప్లై చెయ్యొచ్చు.
వయసు : 35 ఏళ్ళు మించకుడదు.
వేతనం : రూ. 27,700 /- రూ. 44,700 /-
ఎంపిక విధానం: స్క్రీనింగ్ టెస్ట్ , రాత‌ప‌రీక్ష‌, ఇంటర్వ్యూ ఆధారంగా.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.
దరఖాస్తు ఫీజు : జనరల్ కు రూ. 800/- , మహిళలకి ,ఎస్సీ, ఎస్టీలకు రూ. 400/-
దరఖాస్తులకు ప్రారంభతేది: డిసెంబర్ 03, 2020.
దరఖాస్తులకు చివరితేది: జనవరి 02 , 2021.

Click here to Subscribe : https://www.youtube.com/channel/UCQ0Xv1srthakS6lYLv7BQnA

Click Here for Official Notification Pdf: https://ift.tt/2NCUsOZ

Visit Official Website: http://hc.ap.nic.in/

#CareerAlerts
#CivilJudges
#APHighcourt
#Highcourtjobs





career alerts,CareerAlerts,AP HighCourt Jobs,Civil judge posts,High court civil judge notification,high court jobs,government jobs,Civi judge Notification 2020




No comments:

Post a comment

Post Bottom Ad

Pages