Official Notification Click Here : https://ift.tt/3899sLB
ఆంధ్రధ్రదేశ్ ధ్రభుత్వం
అనంతపురము జిల్లా – జిల్లా మహిళ మరియు శిశు అభివృద్ధి సంసథ
అంగన్వాడి ఉద్యోగాల నియామకాలు ప్రకటన
జిల్లా లోని 17 ఐ.సి.డి.యస్ ప్ాజెక్ట్ లలో ఖాళీగా ఉనన వివిధ అంగన్వాడి ఉద్యోగాల నియామక ప్రకటన 2020
అంగన్వాడి నియామకం కొరకు ద్ధగువ అనుబందములో ఇవాబడిన నిరణత ప్ోఫోరమలో ప్రకటన వెలువడిన తేద్ధ నుండి _10 _రోజులలోగా అర్హులైన అభ్ోర్హిల నుండి దరఖాస్తులు కోరబడుచుననవి. దరఖాస్తులను సంబంద్ధత ఐ.సి.డి.యస్ ప్ాజెక్ట్ కార్యోలయంలో పంద్ధ, తిరిగి సంబంధిత ఐ.సి.డి.యస్ ప్ాజెక్ట్ కార్యోలయంలో సమరిిoచి రసీదు పందవలయును.
అంగన్వాడి కారోకరు, మిని అంగన్వాడి కారోకరు మరియు అంగన్వాడి సహాయకులు ోస్ట్ల కొరకు దరఖాస్తు చేస్తకోను వార్హ 10 వ తరగతి ఉత్తుర్హణలు అయి ఉండవలయును.
అభ్ోర్హిల వివాహితులు అయిన స్ధినికులు అయి ఉండవలెను అంటే అంగన్వాడి కేంప్దము ఉనన ప్గామములో స్ధినికులు అయి ఉండవలెను.
01.07.2020 న్వటికి దరఖాస్తులు అభ్ోర్హిల వయస్త 21సంవతసరం నుండి 35 సంవతసర్యలు లోరల వార్హ అయి యుండవలెను. 2019 సంవతసరములో ఇచిిన నోటిఫికేషన్ లకు అర్జీ లు దాఖలు చేసిన అభ్ోర్హథలకు మాప్తమే 01 .07 .2019 న్వటికి వయస్త 35 సంవతసర్యలు లోపు వార్హ ఉండవలెను
SC మరియు ST ప్ాంతములో గల SC మరియు ST అభ్ోర్హిలు 21 సంవతసరములు నిండిన వార్హ లేని యెడల 18 సంవతసర్యములు నిండిని వార్హ కుడా అర్హులు.
అంగన్వాడి కారోకరు, మిని అంగన్వాడి కారోకరు మరియు అంగన్వాడి సహాయకులు ోస్్ కొరకు SC మరియు ST హాబిటెషన్స నందు SC మరియు ST అభ్ోర్హిలు మాప్తమే అర్హులు.
అంగన్వాడి కారోకరు, మిని అంగన్వాడి కారోకరు మరియు అంగన్వాడి సహాయకులు ోస్లలో నియమకమగు అభ్ోర్హిలకు ప్రభుతా నిబంధనల ప్రకారము గౌరవవేతనం చెల్ాంచబడును. ప్రస్తుతము జూలై 2019 నుండి అంగన్వాడి కారోకరు గౌరవ వేతన రూ:11500/- నలకు, మిని అంగన్వాడి కారోకరు గౌరవ వేతన రూ:7000/- నలకు మరియు అంగన్వాడి సహాయకులు గౌరవ వేతన రూ:7000/- నలకు G.O.MS.NO.13 WCD&SC (PROGS) తేద్ధ 26/06/19 ప్రకారం చెల్ాంచబడును.
రూల్ అఫ్ రిజర్వాషన్ కూడా కేంప్దాల వారిగా ప్ాజెక్ట్ కార్యోలయముల యందు మరియు ప్గామ సచివాలయముల యందు నోటీస్త బోర్హు నందు ఉంచడమైనద్ధ.
అభ్ోర్హిలు తమ దరఖాస్తు తో ాటు కులం (SC/ST/BC అయితే), నివాసము, పుటి్న తేద్ధ, రదవ తరగతి మార్సస మేమో, ఆధర్, వికల్లంగతాముకు సంబంద్ధచిన రప్తములను గాజిటే్డ్ అధికారిచే దృవికరణ చేసినవి జతరరచవలయును.
అభ్ోర్హిలు ఆంప్ధప్రదేశ్ ఓపెన్ స్టసల్ సొసైటి నుండి రదవ తరగతి ాసై ఉంటే , తరినిసరిగా టి.సి/స్డీ సరి్ఫికేట్ లు జతరరచాల్. ప్స్తసటిని సమయములో CDPO ఎటువంటి అవకతవకలును అవకాశం లేకుండా వెరిఫై చేస్తకోవాల్.
కులము, నివాస రప్తములు సంబంద్ధత తహసీల్లార్హ వారిచే జారిచేయబడిన రప్తములను ఏదేని గజిటెడ్ అధికారి చే దృవికరణ చేసినవి జతరరచవలయును.
దరఖాస్తు లో ఇటీవల త్తసిన ఫోటో ను ముందు భాగములో అతికించి, ఫోటో పైన ఇంకు పెనునతో అభ్ో రిు సంతకము చేయవలయును.
మరియు అనిన వివరములు జిల్లా వెబ్ సైట్ anantapuramu.ap.gov.in లో చూడవచుి. మరియు దరఖాస్తులు మెయిల్ దాార్య సంబంధిత సి.డి.పి .ఓ ల కు రంరవలెను. మరియు దరఖాస్తులను సాయముగా సంబంధిత సి.డి. పి .ఓ కార్యోలయము నందు సమరిించవలెను.
1.కంబదూర్హicdskambadur@gmail.com
2.ర్యయదురగము cdpordg@gmail.com
3.అనంతపురం అరబన్ cdpoanantapur@gmail.com
4.శింగనమలcdposinganamala@gmail.com
5.కణేకల్ cdpokanekal@gmail.com
6.కళ్యోణదురగం cdpokld78@gmail.com
7.పెనుకొండ cdpopenukonda@gmail.com
8.హిందూపురం cdpoicds.hid@gmail.com
9.కద్ధరి ఈస్్ cdpokdreast@gmail.com
10.కద్ధరి వెస్్ cdpoicdsw@gmail.com
11.కూడేర్హ cdpokudair@gmail.com
12.సి.కే.రల్ా cdpockpalli12@gmail.com
13.ఉరవకొండ cdpoukd@gmail.com
14.గుతిు gootyissnip@gmail.com
15.తాడిరప్తిcdpotdp@gmail.com
16. ధరమవరంcdpodha.ana@gmail.com
17. మడకశిర icdsmadakasira@gmail.com
ోస్త్ల ఖాళీల వివరములు ఈ ద్ధగువన ఇవాబడినవి. ఏ సమయములో నైన్వ పూరిుగా ప్రకటన రదుా చేయు అధికారము జిల్లా కలెక్ర్ గారికి కలదు.
అభ్ోర్హిలు తమ దరఖాస్తు తో ాటు గేజిటే్డ్ అధికారిచే దృవీకరణ
ప్ాజెకు్ వారిగా.
ప్ాజెకు్ వారిగా.
S.No.
Name of the Project
Anganwadi Worker
Anganwadi Helper
Mini Anganwadi Worker
01
Kudair
7
35
2
02
Singanamala
8
38
3
03
Ananthapuramu (U)
5
40
0
04
Gooty
5
35
2
05
Tadipatri
10
56
4
06
Uravakonda
3
31
0
07
CK Palli
4
19
2
08
Dharmavaram
10
42
13
09
Kalyandurg
6
26
4
10
Rayadurg
15
27
0
11
Kambadur
6
36
0
12
Kanekal
3
32
1
13
Madakasira
13
64
3
14
Penukonda
6
43
8
15
Hindupuram
23
67
15
16
Kadiri West
3
38
9
17
Kadiri East
5
27
1
Grand Total 855
#CareerAlerts
#Anganwadijobs
#Anantapur
Anganwadi jobs,AP anganwadi jobs 2020,Anantapur anganwadi jobs notification,career alerts,latest jobs info in telugu,10th pass jobs,women jobs in telugu
No comments:
Post a comment